WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5.96 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నా, గత 5 ఏళ్లుగా ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అందుబాటులో లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నగా, పరిహారం లేక రైతులు నష్టాల్లో మునిగారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పథకం పునరుద్ధరణ చేయాలని ఇవాళ రైతులు కోరారు.