AP: విదేశీ పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్కు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో న్యూ లుక్తో కనిపించారు. జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకొని న్యూ లుక్ తో కనిపించారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మిస్టర్ కూల్.. సూపర్ అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో YSR కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షేర్ చేస్తున్నారు.