BDK: చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాలో సోమవారం దీపావళి పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. 11 సంవత్సరాల బాలుడి చేతిలో ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో బాలుడి చేతికి తీవ్ర గాయం అయినట్లు స్థానికులు తెలిపారు. పండగ పూట బాలుడికి గాయం అవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుపుకున్నాయి. బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో సర్జరీ చేయాలని వైద్యులు తెలిపినట్లు అన్నారు.