MNCL: బెల్లంపల్లి పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా దీపావళి వేడుకలు నిలిచాయి.సోమవారం పట్టణానికి చెందిన ముస్లిం మతస్తుడు హఫీజ్ తన గృహంలో దీపావళి వేడుకలకు ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కులమతాలకతీతంగా దీపావళి వేడుకలను నిర్వహించిన హఫీజ్ కుటుంబానికి లక్ష్మిదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు