NZB: విదేశీ పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ సుంకాల తగ్గింపును ఉపసంహరించుకోవాలి తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘలా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎన్టీర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ధన్, రాములు, ఎస్ కే అబ్దుల్ విఘ్నేష్, రాజు చక్రి ఆజాద్ ఉన్నారు.