NGKL: తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు మంగళవారం ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గృహనిర్మాణ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు నియోజకవర్గ లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.