VKB: సివిల్ సప్లై బియ్యాన్ని రైస్ మిల్లర్లు సకాలంలో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. శుక్రవారం VKB మండలం వెంకటరమణ రైస్ మిల్లును జిల్లా అ. కలెక్టర్ లింగ్యా నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సివిల్ సప్లై బియ్యాన్ని సకాలంలో అందిస్తేనే స్టాక్ పాయింట్లకు వెళ్లి రేషన్ బియ్యం సకాలంలో అందించేందుకు వీలు పడుతుందన్నారు.