VKB: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలల్లో హామీ ఇచ్చిన విధంగా ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వికలాంగులకు హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. పరిగి బస్టాండ్లో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ బృందం పంజాబీ డ్రెస్సులు వేసుకుని మహిళల వేషధారణలో నిరసన తెలిపారు. ప్రభుత్వం వాగ్దానాలను నెరవేర్చడంలో వివక్ష చూపుతోందని మండిపడ్డారు.