NGKL: జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు రేపు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత రెండు సంవత్సరాలుగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉన్న పంచాయతీలు రేపటి నుంచి ప్రజాప్రతినిధుల పాలనలోకి మారనుంది.