HNK: కాజీపేట మండలం అయోధ్యాపురం గ్రామంలో ఆదివారం తెలంగాణ రైల్వే జేఏసీ, భూనిర్వాసితుల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల సమస్యలు, వారి హక్కులు, మరియు ప్రభుత్వంతో తక్షణ పరిష్కారాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.