రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటపై సోషల్ మీడియాలో జరుగుతోన్న నెగిటివ్ ప్రచారంపై నటుడు విశ్వక్ సేన్ ఘాటుగా స్పందించాడు. ‘ఇండస్ట్రీని కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీపైనే బతుకుతూ రిలీజ్ కాకముందు సినిమాలను నాశనం చేయాలని చూస్తున్నారు. దీన్ని తిన్న పళ్లెంలో ఉమ్మేయడమే అని అంటారు’ అంటూ మండిపడ్డాడు.
Tags :