MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే- 7 గనిలో మంగళవారం 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం శ్రీనివాస్‌తో పాటు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు వీరభద్రయ్య, బాజీ సైదా, కిషన్ రావు, రాజశేఖర్, మారపల్లి సారయ్య, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో ఉద్యోగులు రక్షణ సూత్రాలు పాటించాలని కోరారు.