మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠకు అనుమతి ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. రాజకీయ కోణంలో కాకుండా నటసార్వభౌముడిగా ఆయనను గుర్తుంచుకోవాలన్నారు. రెండు కిలోల బియ్యం పథకంతో పేదలను ఆదుకున్నారని పలువురు గుర్తు చేశారు.