MDK: మెదక్ మండలం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (ప్యాక్స్) పర్సన్ ఇంఛార్జ్‌గా మెదక్ సహకార శాఖ సూపరింటెండెంట్ సాయిలు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పటివరకు ఛైర్మన్‌గా వ్యవహరించిన హనుమంత్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో కార్యాలయ సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు.