HYD: గ్రేటర్ HYD నగరంలో ప్రస్తుతం 1150 ట్యాంకర్లు, 90 ట్యాంకర్ ఫీలింగ్ స్టేషన్లు, 150 ఫీలింగ్ పాయింట్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. డిమాండ్ బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ల సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి, సమర్పించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేసవి డిమాండ్ దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపడుతున్నారు.