HYD: పోల్ మౌంటెడ్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు చేసేందుకు TGSPDCL కసరత్తు చేస్తుంది. గ్రేటర్ HYD పరిధిలో 34 ప్రాంతాల్లో ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో ఏర్పాటుకు పనులు చేపడుతున్నట్లుగా MD ముషారఫ్ అలీ తెలిపారు. గ్రేటర్ HYD నగరం లాంటి నగరాల్లో అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు వివరించారు. వీటి ద్వారా పని చాలా సులభతరంగా మారుతుందన్నారు.