ATP: జిల్లాలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జయవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అన్ని రకాల చికిత్సకు వైద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుభవం ఉన్న వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలియాజేశారు. ఆలూరు రోడ్డు సీఐటీయు కాలనీలో ఏర్పాట్లు చేశామన్నారు.