GNTR: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కాకుమాను మండలం కొండబాలవారిపాలెంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, రోడ్డుకి ఇరువైపులా డ్రెయిన్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో GDCC ఛైర్మన్ వడ్రాణం హరిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.