TG: కాంగ్రెస్కు 66 శాతం సర్పంచ్ స్థానాలు నిజమైతే MPTC, ZPTC ఎన్నికలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. ఫిరాయింపు MLAలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, BJP రెండు పడవలపై రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీల నివాసాల్లో విందులకు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు.