VZM : నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో “ప్రజా దర్బార్” నిర్వహించారు. పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఎమ్మెల్యే విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.