GDWL: రహదారి ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, వీటి నివారణకు రహదారుల ప్రమాదాల పట్ల ప్రయాణికుల అప్రమత్తంగా ఉండాలని గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. నిర్లక్ష్యం భారీ పరిణామాలకు దారి తీస్తుందని ఎస్పి అన్నారు.