NLR: అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ బాబుతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు పనులకు సంబంధించి నిధుల మంజూరుకు వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.