2025 ఏడాదికిగానూ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల జాబితాను IMDb విడుదల చేసింది. ఈ లిస్టులో మొదటి స్థానంలో ‘సైయారా’ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ‘మహావతార్ నరసింహ’, ‘ఛావా’, ‘కాంతార 1’, ‘కూలీ’, ‘డ్రాగన్’, ‘సితారే జమీన్ పర్’, ‘దేవా’, ‘రైడ్ 2’, ‘కొత్తలోక’ సినిమాలు ఉన్నాయి.