AP: పల్నాడులో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. గత పాలకుల అవినీతి జాడ్యం మహిళాసంఘాలకు సోకడం బాధాకరమన్నారు. గతంలో జరిగిన కుంభకోణాల్లో ఎంతటివారున్నా శిక్ష తప్పదని హెచ్చరించారు. మెప్మా, డ్వాక్రాలో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.