భారతీయ రైల్వేల్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రిజర్వ్ చేస్తున్న మొత్తం టికెట్లలో 87 శాతం ఈ-టికెట్లు అని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. డిజిటల్ టికెట్ బుకింగ్ సౌకర్యం, సులభంగా, వేగవంతమైన కాంట్రోల్ వ్యవస్థల కారణంగా ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.