SKLM: ఎచ్చెర్లలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ ఫుట్కర్ ఇవాళ సందర్శించారు. డ్రైవింగ్, సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్‌లో శిక్ష తప్ప పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.