ప్రకాశం జిల్లాలోని ఆయా సబ్ ట్రెజరీల పరిధిలో సర్వీస్ పింఛన్ పొందే పెన్షన్‌దారులకు జిల్లా ఖజానా అధికారి జగన్నాధరావు ఇవాళ కీలక సూచన చేశారు. పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్, నాన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్తో పాటు అదనంగా నాన్ రీ మ్యారేజ్ సర్టిఫికెట్లను 2026 జనవరి 1 నుంచి, ఫిబ్రవరి 28వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు.