MNCL: తెలంగాణ రైజింగ్ విజన్- 2047లో భాగంగా ‘మీ స్వరం-దార్శనికత-మా భవిష్యత్’ నినాదంతో చేపట్టిన సిటిజన్ సర్వేలో ఈనెల 25లోపు పాల్గొని అభిప్రాయాలు తెలుపాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఓ ప్రకటనలో తెలిపారు. 100 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు- 2047 నాటికి CM ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిని రూపొందించే దీర్ఘకాలిక డాక్యుమెంటరీలో భాగస్వామ్యులు కావాలన్నారు.