WNP: పెద్దమందడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీ భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని సగర సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి, నిరంజన్ రెడ్డి, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ గ్రామ ప్రజలు పాల్గొంటారని తెలిపారు.