HYDలోని NIMS, నీలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులలో చికిత్స కోసం వస్తున్న పిల్లలలో నిమోనియా కేసులు కాస్త పెరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుత శీతాకాలంలో పిల్లలను బయట వాతావరణానికి, చలికి దూరంగా ఉంచాలని డాక్టర్ ప్రతాప్ సింగ్ సూచించారు. చిన్నారులలో రోజు రోజుకు నిమోనియా కేసులు పెరుగుతున్నాయన్నారు.