SRPT: మునగాల మండలం తాడువాయి స్టేజి నుంచి నేలమర్రి వరకు ఉన్న రోడ్డు ఇరువైపులా గుంటలు పడి వర్షం వచ్చినప్పుడు ద్విచక్ర వాహనదారులకు, పాదాచారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని, శుక్రవారం ఓ పత్రిక ప్రకటనలో సంబంధిత అధికారులను మునగాల మండల బీసీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు కోరారు.