RR: సైబరాబాద్‌లో పరిధిలో టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై CMC కమిషనర్ శ్రీజన సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫైల్స్‌ను వేగంగా పరిష్కరించాలని, బిల్డ్ నౌ దరఖాస్తులకు త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు, ఎంక్రోచ్మెంట్ల తొలగింపు దశలవారీగా చేపట్టాలని సూచించారు.
Tags :