NLG: చిట్యాల మండలంలో కొత్త గ్రామ పాలన అధికారులు నియమితులయ్యారు. వీరిలో లింగస్వామి-వెలిమినేడు, రాధ-చిన్నకాపర్తి, అజ్మీర్ పాషా-ఉరుమడ్ల, తాళ్ల వెల్లంల, గురిజ యాదయ్య-పేరేపల్లి, పిట్టంపల్లి, ఏపూరు, శాంతి- వనిపాకల, శివనేని గూడెం, వట్టిమర్తి, నర్సింగ్ జోషి-నేరడ, ఎలికట్టే, బండారు జ్యోతి-గుండ్రాంపల్లి, సుంకెనపల్లి, గోలి రాణి-పెద్ద కాపర్తి, మజ్బురి రహమాన్-చిట్యాల ఉన్నారు.
Tags :