KMR: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియామకం పొందిన మహమ్మద్ ఘాజీ, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీనీ శుక్రవారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఘాజీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.