GDWL: అప్పుల భారంతో ముగ్గురు వ్యక్తులు మంత్రగాడి మాటలు నమ్మి గద్వాల్ నది అగ్రహరం వద్ద శ్మశానంలో క్షుద్ర పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల వివరాలు రాగి రేకుపై రాసి,సమాధిలో పాతిపెట్టి పూజ చేస్తే అప్పులన్నీ “ఐస్క్రీంలా” కరిగిపోతాయని చెప్పడంతో వారు నమ్మేశారు. రాగి రేకులతో పూజలు చేస్తుండగా స్థానికులు అనుమానించి పట్టుకొని దేహశుద్ధి చేశారు.