NRPT: రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం లాల్కోట చౌరస్తా దగ్గర గల గ్లోబల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల చేత మాకు పోలింగ్ నిర్వహించి, ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, డైరెక్టర్లు నవీన్, బాలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.