NLG: విద్యారంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఉపాధ్యాయులు నూతన టెక్నాలజీతో విద్యాబోధనను అలవర్చుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ అన్నారు. చిట్యాలలో మండల కమిటీ ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమానికి శుక్రవారం హాజరై… కాలానికి అనుగుణంగా పాఠశాలలను అభివృద్ధి పరుచుకోవాలన్నారు.