MNCL: ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం జిల్లాలోని చెన్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా పనిచేయాలని సూచించారు.