WGL: అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు నర్సంపేట ఎస్సీ బాయ్స్ హాస్టల్ భవనం కేటాయించాలని ABSF కోరారు. ఈ క్రమంలో వారి ఆధ్వర్యంలో గురువారం WGL జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ABSF నేతలు మాట్లాడుతూ.. విద్యార్థుల వసతి సమస్యలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.