NZB: గాలివాన సృష్టించిన బీభత్సంతో ట్రాన్స్ కో, డిస్కమ్కు కలిపి NZB జిల్లాలో రూ.1.20 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. గాలివాన బీభత్సానికి జిల్లాలోని నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో 220 కేవీ టవర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని అధికారులు తెలిపారు.