VKB: జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు పునర్జన్మనిస్తారన్నారు. భావితరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని తెలిపారు.