NRPT: రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకొని సైబర్ కేటుగాళ్లు అనేక రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడని, అమాయక ప్రజల స్మార్ట్ ఫోన్లకు APK ఫైల్స్ పంపించి ఆర్థికంగా దోచుకుంటున్నారని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. అనవసరపు మెసేజ్ లను, ఏపీకే ఫైల్స్‌ను తెరవకూడదని హెచ్చరించారు. గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లకూడదని సూచించారు.