KNR: హుజూరాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని జేఏసీ అఖిలపక్ష నాయకులు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కలెక్టర్ చిత్రా మిశ్రాకు కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రజలు డంప్ యార్ట్ రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు. డంప్ యార్ట్ వద్దు పర్యాటక కేంద్రం కావాలని నినాదాలు చేశారు.