BDK: ప్రస్తుతం ఉన్న గిరి బజార్‌ను ఆధునీకరించి, భద్రగిరి మార్ట్‌గా నామకరణం చేస్తూ సరికొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నామని పిఓ రాహుల్ గురువారం తెలిపారు. జిల్లాలోని ఆదివాసీల స్వహస్తాలతో తయారైన, ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ITDA సిద్ధమని అన్నారు. ఈ నెల 27న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ మార్ట్‌ను ప్రారంభించనున్నారు.