MDK: మెదక్ పట్టణంలో రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసిన తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ పట్టణంలో సీఐ మహేష్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. రాంగ్ రూట్లో వెళ్తున్న 9 మందిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు.