HYD: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చటం పై కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. HYDలో 1.20 లక్షల పెట్రోల్, డీజిల్ వాహనాలను రెట్రో ఫిట్టింగ్ పద్ధతిలో ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఇప్పటికే HYDలో ఎలక్ట్రిక్ బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.