BDK: అశ్వాపురం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 5వ క్రికెట్ టోర్నమెంట్లో క్రీడాకారులకు రైల్వే ఉద్యోగి నాగరాజు టీ-షర్ట్‌లను ఇవాళ అందజేశారు. ఎమ్మార్పీఎస్ జట్టు సభ్యులకు వీటిని స్పాన్సర్ చేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు తుము సత్యం, ఏడుకొండలు, నయీమ్, సీనియర్ క్రీడాకారుడు రాజేష్ ఉన్నారు.