TG: న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. రేపు (DEC 31) సందర్భంగా అర్ధరాత్రి 12 వరకు మద్యం అమ్మకాల నిర్వహణకు వైన్స్ దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. అలాగే.. బార్లు, క్లబ్‌లతో పాటుగా ఈవెంట్లు నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నవారికి అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకానికి అనుమతి ఇచ్చింది.