WGL: నల్లబెల్లి (M) నాగరాజుపల్లెలో JAN 28 నుంచి జరిగే మద్ది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా టెండర్లకు బహిరంగ వేలం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వేలం ప్రక్రియ JAN 2, 2026న ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు. బెల్లం, కొబ్బరికాయలు, పట్టు వస్త్రాలు, కూల్ డ్రింక్స్, పూలు తదితర విభాగాలకు వేలం ఉంటుందని పేర్కొన్నారు.