CTR: రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలుచేస్తున్న పథకాలను రైతులకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో మొత్తం 31 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) ఉన్నాయని, వీటి ద్వారా చిన్న, సన్నకారు రైతులు ఎఫ్పీఓలలో భాగస్వాములు కావడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు అని తెలిపారు.